Arrow icon Go Back

బార్ల కనక రాజు

లక్కీ బ్యాగ్స్ అండ్ ఫుట్‌వేర్

Pattern "అయిదేళ్ళు బయట పనిచేసి, స్వంతంగా ఏదైనా చేయాలనిపించి బిజినెస్ ప్రారంభించాను. బ్యాంక్‌లు కారణం చెప్పకుండానే లోన్ తిరస్కరించాయి. తర్వాత, కినారా క్యాపిటల్ గురించి తెలుసుకునున్నాను"

ఇంకొక బ్రాంచ్ ప్రారంభించగలిగాను, ఉద్యోగాలు ఇవ్వగాలిగాను. లోన్ వచ్చిన తర్వాత నా నెల ఆదాయం 50% పెరిగింది. కినారా స్టాప్ సహకారం, వాళ్ళ సర్వీస్ నచ్చింది. కినారా క్యాపిటల్‌కు ధన్యవాదాలు

Arrow icon
మద్దుల ప్రసాద్

Profile image