మీ బిజినెస్‌ని తర్వాతి లెవెల్‌కి తీసుకువెళ్లాలనుకుంటున్నారా?

కేవలం 1 రోజులో ₹1 లక్ష నుండి ₹30 లక్షల వరకు కొలేటరల్-ఫ్రీ బిజనెస్ లోన్‌లను పొందండి!

మీరు ఋణ అర్హత పొందడానికి మీరు వ్యాపారం ప్రారంభించి 2+ సంవత్సరాలు పూర్తి అయ్యి ఉండాలి. అర్హత తనిఖీ ప్రతి మొబైల్ నంబర్‌కు ఒకసారి మాత్రమే అనుమతించబడుతుంది. మీ వ్యాపారం గురించి సరైన వివరాలను ఎంచుకోవడం మరియు నమోదు చేయడం ముఖ్యం.

తో ఇవాళే చేతులు కలపండి!

తమిళ్‌నాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా కర్ణాటక, మహారాష్ట్ర మరియు గుజరాత్‌లలో పూర్తిగా 110 శాఖలను ఏర్పాటు చేసి, మేము మా కస్టమర్‌లకు సాధ్యమైన అన్ని మార్గాలలోనూ మద్దతు అందజేస్తున్నాము.

Quick process

వేగవంతమైన

పూర్తి డిజిటల్ ప్రక్రియతో కేవలం 1 రోజులోనే సౌకర్యవంతమైన బిజినెస్ లోన్

Quick process

సౌకర్యవంతమైన

₹1 లక్ష నుండి ₹30 లక్షల వరకు వేగవంతమైన కొలేటలర్-ఫ్రీ బిజినెస్ లోన్‌లు

Quick process

స్నేహపూర్వకమైన

90 కంటే ఎక్కువ నగరాల్లో స్నేహపూర్వకమైన వ్యక్తిగతీకరించబడిన డోర్‌స్టెప్ కస్టమర్ సేవ

మా వివిధ రకాల రుణాలు

వ్యాపార రుణాలు నెలకు 1% వడ్డీ రేటుతో ప్రారంభమవుతాయి
తగ్గించే రేటు ప్రాతిపదికన సంవత్సరానికి 21% నుండి ప్రారంభమవుతుంది

 • హెర్-వికాస్

  మా హెర్-వికాస్ కార్యక్రమం మహిళా పారిశ్రామికవేత్తలకు ఆటోమేటిక్ డిస్కౌంట్‌ను అందిస్తుంది. ప్రత్యేక డాక్యుమెంటేషన్ అవసరం లేదు

  • స్టాక్ కొనుగోలు
  • బిజినెస్ ప్రాంగణాల పునరుద్ధరణ
  • బిజినెస్‌లోని సాధారణ ఖర్చులు
  • ఇన్వాయిస్ ఫైనాన్సింగ్
  • కొనుగోలు సంబంధిత ఆర్డర్‌కు పెట్టుబడి పెట్టడం
  • ఉత్పత్తి / మార్కెట్ విస్తరణ
 • ఆస్తిపై లోన్‌లు

  మీరు కొత్త/పాత యంత్రాలను కొనుగోలు చేయడం లేదా కొత్త ఆస్తులను కొనుగోలు చేయడం వంటివి చేయవచ్చు, వీటి కోసం మీరు సౌకర్యవంతమైన టర్మ్ లోన్‌లను కనుగొనవచ్చు

  • కొత్త యంత్రం కొనుగోలు
  • పాత యంత్రం కొనుగోలు
 • వర్కింగ్ క్యాపిటల్ లోన్‌లు

  సౌకర్యవంతమైన పని మూలధన రుణాలతో మీ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా మీ వ్యాపారాన్ని వేగంగా విస్తరించండి

  • స్టాక్ కొనుగోలు
  • బిజినెస్ ప్రాంగణాల పునరుద్ధరణ
  • బిజినెస్‌లోని సాధారణ ఖర్చులు
  • ఇన్వాయిస్ ఫైనాన్సింగ్
  • కొనుగోలు సంబంధిత ఆర్డర్‌కు పెట్టుబడి పెట్టడం
  • ఉత్పత్తి / మార్కెట్ విస్తరణ

అన్ని MSME లకు రుణాలు

మేము అన్ని రంగాలలోని MSME లకు అనుషంగిక ( తాకట్టు) రహిత వ్యాపార రుణాలను అందిస్తాము.

thumbnail image
వాణిజ్యం
మీరు హోల్‌సేల్ వర్తకులుగానీ లేదా ఏదైనా జనరల్ స్టోర్ లేదా మెడికల్ స్టోర్ యజమాని అయినట్లయితే, మీ బిజినెస్ అవసరాలకు కావలసిన లోన్‌లను పొందడంలో మేము మీకు సహాయం చేస్తాము
thumbnail image
సేవలు
కొనుగోలు చేయవలసిన ఆర్డర్‌కు పెట్టుబడి పెట్టడం నుండి మీ బిజినెస్ ప్రాంగణాలను పునరుద్ధరించడం వరకు, మీ బిజినెస్ అవసరాలకు తగిన విధమైన ఫ్లెక్సిబుల్ లోన్ ఎంపికలను అందజేసి, మేము మీకు సహాయపడగలము.
thumbnail image
తయారీ రంగం
మీరు ముడిపదార్థాలు లేదా యంత్రాలు వంటివి కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, మీరు మీ బిజినెస్‌ని విస్తరించుకోవడంలో సహాయం అందించేందుకు మేము మా కొలేటరల్-ఫ్రీ లోన్‌లతో ఇవాళే మీకు సహాయం చేయగలము
కస్టమర్ టెస్టిమోనియల్

మా వికాస్ ఛాంపియన్లను కలవండి

35,000 కంటే ఎక్కువ MSMEలు తమ బిజినెస్‌ను అభివృద్ధి చేసుకునేందుకు ఎంచుకున్నాయి!

కొట్టకోముల శేఖర్
కొట్టకోముల శేఖర్
కె ఎస్ ప్యాకేజింగ్

"కొన్నేళ్ళు ఇండస్ట్రీలో పని చేసి, స్వంతంగా ప్యాకేజింగ్ కంపెనీ ప్రారంభించాను. నా ఫ్రెండ్స్‌లో ఒకరు కినారా క్యాపిటల్ గురించి చెప్పారు. లోన్ చాలా త్వరగా ప్రాసెస్ అయ్యింది. మెషినరీకి టాపప్ లోన్ కూడా తీసుకున్నాను. నా టర్నోవర్ దాదాపు 75% పెరిగింది, బయటి లోన్ ముందుగానే కట్టేయగలిగాను. సమయానికి సహాయం చేశారు, థాంక్యు కినారా క్యాపిటల్."

బార్ల కనక రాజు
బార్ల కనక రాజు
లక్కీ బ్యాగ్స్ అండ్ ఫుట్‌వేర్

"అయిదేళ్ళు బయట పనిచేసి, స్వంతంగా ఏదైనా చేయాలనిపించి బిజినెస్ ప్రారంభించాను. బ్యాంక్‌లు కారణం చెప్పకుండానే లోన్ తిరస్కరించాయి. తర్వాత, కినారా క్యాపిటల్ గురించి తెలుసుకునున్నాను"

మద్దుల ప్రసాద్
మద్దుల ప్రసాద్
ప్రసాద్ స్టీల్ సిండికేట్

"వర్కింగ్ క్యాపిటల్ అవసరమయ్యింది, లోన్ ప్రాసెస్ తెలియలేదు. కినారా క్యాపిటల్ ప్రాసెస్‌లో సహాయపడి, లోన్ ఇచ్చింది. చిన్న షెడ్‌లో మొదలైన బిజినెస్ ఇప్పుడు ఇక్కడకు చేరుకుంది. లోన్ తీసుకుని సంవత్సరం అవుతోంది, నా బిజినెస్ పెరుగుతూనే ఉంది. దానికి కారణం కినారా క్యాపిటల్. కస్టమర్లకు సహాయం చేయడానికి వాళ్ళు వినూత్నంగా పనిచేస్తారు. ధన్యవాదాలు కినారా క్యాపిటల్."

HerVikas 35,000 కంటే ఎక్కువ MSMEలు తమ బిజినెస్‌ను అభివృద్ధి చేసుకునేందుకు ఎంచుకున్నాయి!.

మహిళా బిజినెస్ యజమానులచే నడపబడే MSMEలు కొలేటరల్-ఫ్రీ బిజినెస్ లోన్‌ల ద్వారా పొందే మొత్తాలపై 1% వరకు ముందస్తు తగ్గింపుకు అర్హత పొందుతాయి విడిగా వేరొక అప్లికేషన్ లేదా డాక్యుమెంటేషన్ అవసరం లేదు

ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

Collateral-free business loans in 24-hours!

Apply Now